Vettaiyan-Manasilaayo Telugu Song Lyrics

Movie : Vettaiyan
Language : Telugu
Lyricist : Srinivasa Mouli
Singer’s : Nakash Aziz, Arun Kaundinya, Deepthi Suresh
Music Director(s) : Anirudh Ravichander
Label : Sony Music South
Year : 2024
Starring : Rajinikanth, Manju Warrier
మెరుపై వచ్చిండే
మనసు పెట్టి వచ్చిండే
మడత పెట్ట వచ్చిండే
సుట్టం వచ్చిండే
ఆట కొచ్చిండే
నాటు బీటై వచ్చిండే
వేట కత్తై వచ్చిండే
వేట కొచ్చిండే
అదరగొట్ట వచ్చిండే
మెరుపు లెక్క వచ్చిండే
మడతపెట్ట వచ్చిండే
మెరుపు లెక్క వచ్చిండే
అదరగొట్ట వచ్చిండే
మెరుపు లెక్క వచ్చిండే
మడతపెట్ట వచ్చిండే
మెరుపు లెక్క వచ్చిండే
దరువే దద్ధరిల్లి
ఉలికిపడే ఊరే
ఉరిమి మేళాలతో
జనమే ఊగే
అదిగో నడిచి వస్తే
ఆ స్వాగ్ తోనా
నరమే సురుకుమనే
సందడి చానా
హే వా వా వారేవా
ఆ స్టైల్-యు స్మెయిల్-యు
వవ్వారే వా
హే వా వా వారేవా
అన్న విజిలే కొడితే
ధుమ్మా ధుం ధాం
అది అది అది గది గది
అదరగొట్ట వచ్చిండే
చిన్నా కన్నా మనసిలాయో
అది అది అది గది గది
మెరుపు లెక్క వచ్చిండే
చానా షానా మనసిలాయో
అదరగొట్ట వచ్చిండే
మెరుపు లెక్క వచ్చిండే
మడతపెట్ట వచ్చిండే
మెరుపు లెక్క వచ్చిండే
అదరగొట్ట వచ్చిండే
మెరుపు లెక్క వచ్చిండే
మడతపెట్ట వచ్చిండే
మెరుపు లెక్క వచ్చిండే
మెరుపై వచ్చిండే
మనసు పెట్టి వచ్చిండే
మడత పెట్ట వచ్చిండే
సుట్టం వచ్చిండే
ఆట కొచ్చిండే
నాటు బీటై వచ్చిండే
వేట కత్తై వచ్చిండే
వేట కొచ్చిండే
కన్నా పాస్ట్ ఈజ్ పాస్ట్-యు
టైమ్ చాలా ఫాస్ట్-యు
పట్టి రఫాడరా
గొడవలు నూరు
దేవుడి పేరు
ఒకడే పైవాడు రా
లైఫ్ వెరీ షార్ట్ మా
లవ్ యువర్ డ్యూటి మా
అది వదిలేసి తెగ జలసీ
వై పోటీ మా
నీ గెలుపే నువ్వు
ఓ కథవే అవ్వు
ఇగో దులిపేసి
తిరిగేస్తే వండర్ ఫుల్లు
హే హే హే హే
వా వా వారెవా
ఆ స్టైల్-యు స్మెయిల్-యు
వవ్వారే వా
హే వరే వరే వారేవా
అన్న విజిలే కొడితా
ధుమ్మా ధుం ధాం
అది అది అది గది గది
అదరగొట్ట వచ్చిండే
చిన్నా కన్నా మనసిలాయో
అది అది అది గది గది
మెరుపు లెక్క వచ్చిండే
చానా షానా మనసిలాయో
అదరగొట్ట వచ్చిండే
మెరుపు లెక్క వచ్చిండే
మడతపెట్ట వచ్చిండే
మెరుపు లెక్క వచ్చిండే
అదరగొట్ట వచ్చిండే
మెరుపు లెక్క వచ్చిండే
మడతపెట్ట వచ్చిండే
మెరుపు లెక్క వచ్చిండే
హే అరవై రెండునా
గోతిని తవ్వుకోమా
సిల్లర ఎట్టుకోమా
బొటుకమా చెల్లవు ఎత్తులమా
గన్నే పేలునమా
ఉండర బుద్దిగమా
గన్నే పేలునమా సింగమొచ్చేరా
బొక్కర మెక్కర
దండలు బంధురా
పొట్లాలు బంధురా మూసుకోరా
అండర్ కవర్ తండరు బోల్టు రా
హంటరు పంటరు చూడు చిన్నా
హంటరు చూడు చిన్నా
వాట్ ఎ డ్యూడ్ చిన్నా
ఇప్పుడు చూడు
హంటరు చూడు చిన్నా
వాట్ ఎ డ్యూడ్ చిన్నా
ఇప్పుడు చూడు
హంటరు చూడు చిన్నా
వాట్ ఎ డ్యూడ్ చిన్నా
ఇప్పుడు చూడు
అది అది అది గది గది
అదరగొట్ట వచ్చిండే
చిన్నా కన్నా మనసిలాయో
అది అది అది గది గది
మెరుపు లెక్క వచ్చిండే
చానా షానా మనసిలాయో
మెరుపై వచ్చిండే
మనసు పెట్టి వచ్చిండే
మడత పెట్ట వచ్చిండే
సుట్టం వచ్చిండే
ఆట కొచ్చిండే
నాటు బీటై వచ్చిండే
వేట కత్తై వచ్చిండే
వేట కొచ్చిండే
Merupai Vachchindae
Manasu Petti Vachchindae
Madatha Petta Vachchindae
Suttam Vachchindae
Aata Kocchindae
Naatu Beetai Vachchindae
Vaeta Kaththai Vachchindae
Vaeta Kocchindae
Adaragotta Vachchindae
Merupu Lekka Vachchindae
Madathapetta Vachchindae
Merupu Lekka Vachchindae
Adaragotta Vachchindae
Merupu Lekka Vachchindae
Madathapetta Vachchindae
Merupu Lekka Vachchindae
Dharuvae Dhadhdharilli
Ulikipadae Oorae
Urimi Maelaalathoa
Janame Oogae
Adhigoa Nadichi Vasthae
Aa Swag-u Thoana
Naramae Surukumanae
Sandhadi Chaanaa
Hae Vaa Vaa Vaarevaa
Aa Stail-u Smail-u
Vavvaarae Vaa
Hae Vaa Vaa Vaarevaa
Anna Vijilae Kodithae
Dhummaa Dhum Dham
Adhi Adhi Adhi Gadhi Gadhi
Adaragotta Vachchindae
Chinnaa Kannaa Manasilaayo
Adhi Adhi Adhi Gadhi Gadhi
Merupu Lekka Vachchindae
Chaanaa Shaanaa Manasilaayo
Adaragotta Vachchindae
Merupu Lekka Vachchindae
Madathapetta Vachchindae
Merupu Lekka Vachchindae
Adaragotta Vachchindae
Merupu Lekka Vachchindae
Madathapetta Vachchindae
Merupu Lekka Vachchindae
Merupai Vachchindae
Manasu Petti Vachchindae
Madatha Petta Vachchindae
Suttam Vachchindae
Aata Kocchindae
Naatu Beetai Vachchindae
Vaeta Kaththai Vachchindae
Vaeta Kocchindae
Kannaa Past Is Past-u
Time Chaalaa Fast-u
Patti Raffaadaraa
Godavalu Nooru
Dhaevudi Paeru
Okadae Paivaadu Raa
Life Very Short Maa
Love Your Duty Maa
Adhi Vadhilaesi Thega Jalasee
Why Poati Maa
Nee Gelupae Nuvvu
Oa Kathavae Avvu
Ego Dhulipaesi
Thirigaesthae Wonderfullu
Hae Hae Hae Hae
Vaa Vaa Vaarevaa
Aa Stail-u Smail-u
Vavvaarae Vaa
Hae Vare Vare Vaarevaa
Anna Vijilae Kodithae
Dhummaa Dhum Dham
Adhi Adhi Adhi Gadhi Gadhi
Adaragotta Vachchindae
Chinnaa Kannaa Manasilaayo
Adhi Adhi Adhi Gadhi Gadhi
Merupu Lekka Vachchindae
Chaanaa Shaanaa Manasilaayo
Adaragotta Vachchindae
Merupu Lekka Vachchindae
Madathapetta Vachchindae
Merupu Lekka Vachchindae
Adaragotta Vachchindae
Merupu Lekka Vachchindae
Madathapetta Vachchindae
Merupu Lekka Vachchindae
Hae Aravai Renduna
Gothini Tavvukoma
Sillara Ettukoma
Botukama Chellavu Ettulama
Gunne Pelunama
Undara Buddigama
Gunne Pelunama Singamocchera
Bokkara Mekkara
Dandalu Bandhura
Potlalu Bandhura Musukora
Underu Coveru Thunderu Boltu Ra
Hunteru Punteru Choodu Chinnaa
Hunteru Choodu Chinnaa
What A Dude Chinnaa
Ippudu Choodu
Hunteru Choodu Chinnaa
What A Dude Chinnaa
Ippudu Choodu
Hunteru Choodu Chinnaa
What A Dude Chinnaa
Ippudu Choodu
Adhi Adhi Adhi Gadhi Gadhi
Adaragotta Vachchindae
Chinnaa Kannaa Manasilaayo
Adhi Adhi Adhi Gadhi Gadhi
Merupu Lekka Vachchindae
Chaanaa Shaanaa Manasilaayo
Merupai Vachchindae
Manasu Petti Vachchindae
Madatha Petta Vachchindae
Suttam Vachchindae
Aata Kocchindae
Naatu Beetai Vachchindae
Vaeta Kaththai Vachchindae
Vaeta Kocchindae