Orange Nenu Nuvvantu Telugu Song Lyrics

Orange Nenu Nuvvantu Telugu Song Lyrics

Orange Nenu Nuvvantu Telugu Song Lyrics

నేను నువ్వంటూ వేరై వున్నా
నా కి వేళా నీలో నేన్నునట్టుగా
అనిపిస్తూ వుందే వింతగా
నాకోసం నేనే వెతికేంతగా

ఓ గర్ల్ నువ్వే లేకుంటే లీసెన్ గర్ల్ ఏమవుతానో
ని స్నేహని కావాలంటున్నానుగా
కాదంటే నా మీదొట్టుగా
ఏమైనా చేస్తా నమ్మేటుగా

ఒకసారి చూసి నే వలచాన
నన్ను వీడిపోదు ఏ మగువైన
ప్రేమిస్తానే ఎంతో గాడంగా
నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభం గా
ప్రాణాలైనా ఇస్తావ్ ఏకంగా ఓ

నేను నువ్వంటూ వేరై వున్నా
నా కి వేళా నీలో నేన్నునట్టుగా
అనిపిస్తూ వుందే వింతగా
నాకోసం నేనే వెతికేంతగా ఓ

నిజాయితీ ఉన్నోడిని నిజాలని అన్నోడిని
అబద్దమే రుచించని అబ్బాయిని
ఒకేఒక మంచోడిని
రొమాన్సుసు లో పిచ్చోడిని
పర్లేదు లే ఒప్పేసుకో సరేనని

ముసుగేసుకోదు ఏ నాడు
నా మనసే ఓ భామ
నను నన్ను గానే చూపిస్తూ
కాదన్నా పోరాడేయ్దే నా ప్రేమ ఓ

నేను నువ్వంటూ వేరై వున్నా
నా కి వేళా నీలో నేన్నునట్టుగా
అనిపిస్తూ వుందే వింతగా
నాకోసం నేనే వెతికేంతగా ఓ

తిలోత్తమ తిలోత్తమ ప్రతి క్షణం విరోధమా
ఇవాళన ప్రపంచమే నువ్వే సుమ
ఓ గ్రహాలకు వలేసిన దీవె ఆలా దిగొచ్చిన
ఇలాంటి ఓ మొగాడిని చూడలేవమ్మా

ఒకనాటి తాజ్మహల్ ఐన నా ముందు పురిల్లే
ఇక పైన గొప్ప ప్రేముకుడై లోకం లో నిలిచే పేరెయ్ నాదే లే ఓ

నేను నువ్వంటూ వేరై వున్నా
నా కి వేళా నీలో నేన్నునట్టుగా
అనిపిస్తూ వుందే వింతగా
నాకోసం నేనే వెతికేంతగా ఓ

నువ్వే లేకుంటే ఏమవుతానో
ని స్నేహని కావాలంటున్నానుగా
కాదంటే నా మీదొట్టుగా
ఏమైనా చేస్తా నమ్మేటుగా

ఒకసారి చూసి నే వలచాన
నన్ను వీడిపోదు ఏ మగువైన
ప్రేమిస్తానే ఎంతో గాడంగా
నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభం గా
ప్రాణాలైనా ఇస్తావ్ ఏకంగా ఓ

Orange Nenu Nuvvantu Telugu Song Lyrics