Amaran-Rangule Telugu song Lyrics
Movie : Amaran
Language : Telugu
Lyricist :Saraswathi Puthra Ramajogayya sastry
Singer’s :Anurag Kulkarni, Ramya Behara
Music Director(s) : G.V Prakash
Label : Saregama Telugu
Year : 2024
Starring : Sivakarthikeyan, Sai Pallavi
హే రంగులే.. రంగులే
హే రంగులే.. రంగులే
నీ రాకతో లోకమే
రంగులై పొంగెనే
వింతలే కేరింతలే
నీ చేతిలో చెయ్యిగా
ఆకాశం అందేనే
స్నేహమే మెల్లగా
గీతలే దాటేనే
కాలమే సాక్షిగా
అంతరాలు చెరిగే
ఊహకే అందని
సంగతేదో జరిగే
ఈ క్షణం
అద్బుతం అద్బుతం
సమయానికి తెలిపేదేలా
మనవైపు రారాదని
దూరమై పొమ్మని
చిరుగాలిని.. చిరుగాలిని
నిలిపేదెలా.. నిలిపేదెలా
మన మధ్యలో
చేరుకో వద్ధని
పరిచయం అయినది
మరో సుందర
ప్రపంచం నువ్వుగా
మధువనం అయినది
మనస్సే చెలి
చైత్రం జతగా
కలగనే వెన్నెల
సమిపించేను
నీ పేరుగా
హరివిల్లే నా మెడనల్లేను
నీ ప్రేమగా
హే రంగులే.. రంగులే
హే రంగులే.. రంగులే
నీ రాకతో లోకమే
రంగులై పొంగెనే
వింతలే కేరింతలే
నీ చేతిలో చెయ్యిగా
ఆకాశం అందేనే
స్నేహమే మెల్లగా
గీతలే దాటేనే
కాలమే సాక్షిగా
అంతరాలు చెరిగే
ఊహకే అందని
సంగతేదో జరిగే
ఈ క్షణం
అద్బుతం అద్బుతం
Hey Rangule.. Rangule
Hey Rangule.. Rangule
Nee Raakatho Lokamae
Rangulai Pongenae
Vinthalae Kaerinthalae
Nee Chaethilo Cheyyigaa
Aakasam Andhenae
Snehamae Mellagaa
Geethalae Dhaatenae
Kaalamae Saakshigaa
Antharaalu Cherigae
Oohakae Andhani
Sangathaedho Jarigae
Ee Kshanam
Adbhudham Adbhudham
Samayaaniki Thelipaedhelaa
Manavaipu Raaraadhani
Dhooramai Pommani
Chirugaalini.. Chirugaalini
Nilipaedhelaa.. Nilipaedhelaa
Mana Madyalo
Cheruko Vaddhani
Parichayam Ainadhi
Maro Sundhara
Prapancham Nuvvugaa
Madhuvanam Ainadhi
Manassae Cheli
Chaitram Jathagaa
Kalaganae Vennela
Sameepinchenu
Nee Paerugaa
Harivillae Naa Medanallenu
Nee Praemagaa
Hey Rangule.. Rangule
Hey Rangule.. Rangule
Nee Raakatho Lokamae
Rangulai Pongenae
Vinthalae Kaerinthalae
Nee Chaethilo Cheyyigaa
Aakasam Andhenae
Snehamae Mellagaa