Aay-Sufiyana Telugu Song Lyrics
Movie : Aay
Language : Telugu
Lyricist : Sri Mani
Singer’s : Ram Miriyala
Music Director(s) : Ram Miriyala
Label : Jungle Music Telugu
Year : 2024
Starring : Narne Nithiin, Nayan Sarika, Vinod Kumar Alva
ఎవరే పిల్లా
అరవిరిసిన మల్లా
నువ్వెవరే పిల్లా
తొలకరి చిరుజల్లా
కుదురైనా కుర్రాడిని
కోరి కుదిపేసిందెవ్వరే
తెలివైన చిన్నోడిని
ప్రేమలో ముంచేసిందెవ్వరే
కన్నె కునుకొదిలేసే
కళ్లల్లో కలువలు పూసే
నీ కలలతో నను కమ్మేసే
కనికారం బావుందమ్మా
పెదవే పలుకొదిలేసే
నీ మౌనంలో మునకేసే
మెల మెల్లగా ప్రాణం తీసే
సుకుమారం నీదేలేమ్మా
అరకొరగా చూసే నీ చూపే
సరిపడకా నీ దారుల వేచే
కలివిడిగా ఆడే నీ మాటే
విడిపడని ముడి ఏదో ఏసే
సుఫియానా.. సుఫియానా..
గుండెల్లోనా.. ప్రేమ వానా..
ఏంటమ్మా కులుకా
నీ ఎనకే ఎనకే తిరిగాకా
కాదంటే ఏలగే
నిను తీరా వలచాకా
ఏంటమ్మా తలుకా
అట్టాగే గాలికి వదిలేయక
కాస్తైనా వినవే
ఈ పిల్లాడి ఊసింతా
చీకటినేరుగవు నీ నయనాలు
వెలుతురులూరగ నీ కనుచూపులు
శీతలమవునే ఆ పవనాలు
సోకినా చాలే నీ పాదాలు
నీ వలనే అలలు గోదారినా ఆ…
వదిలేయ్కే నన్ను నాదారినా ఆ…
నీ చలవే జాబిలై నింగినా ఆ…
ఈ నేలకు వెన్నలై జారేనా ఆ…
సుఫియానా.. సుఫియానా..
గుండెల్లోనా.. ప్రేమ వానా..
Evare Pillaa
Aravirisina Malla
Nuvvevare Pillaa
Tholakari Chirujalla
Kudhuraina Kurradini
Kori Kudhipesindhevvare
Thelivaina Chinnodini
Premalo Munchesindhevvare
Kanne Kunukodhilese
Kallallo Kaluvalu Poose
Nee Kalalatho Nanu Kammese
Kanikaaram Bavundamma
Pedhave Palukodilese
Nee Mounamlo Munakese
Mela Mellaga Pranam Teese
Sukumaaram Needelemma
Arakoraga Choose Nee Choope
Saripadaka Nee Dharula Veche
Kalividiga Aade Nee Maate
Vidipadani Mudi Yedho Ese
Sufiyana.. Sufiyana..
Gundellona.. Prema Vaana..
Entamma Kuluka
Nee Enake Enake Tirigaaka
Kadhante Elage
Ninu Theera Valachaka
Entamma Thaluka
Attage Gaaliki Vadhileyaka
Kasthaina Vinave
Ee Pilladi Oosintha
Chikatinerugavu Nee Nayanalu
Veluthuruluraga Nee Kanuchoopulu
Seethalamavune Ah Pavanaalu
Sokina Chaley Nee Padhaalu
Nee Valane Alalu Godharina Aa…
Vadilaike Nannu Nadharina Aa…
Nee Chalave Jabilai Ningina Aa…
Ee Nelaku Vennalai Jarena Aa…
Sufiyana.. Sufiyana..
Gundellona.. Prema Vaana..