Aay-Ranganayaki Telugu Song Lyrics
Movie : Aay
Language : Telugu
Lyricist : Suresh Banisetti
Singer’s : Anurag Kulkarni
Music Director(s) : Ram Miriyala
Label : Jungle music Telugu
Year : 2024
Starring : Narne Nithiin, Nayan Sarika, Vinod Kumar Alva
పొట్టేల్ని గన్న తల్లి
హే గొర్రె గొర్రె గొర్రె
మన బోతుకి చిన్న చెల్లి
అది బర్రె బర్రె బర్రె
అరె చేపను చూస్తే కొంగ
ఆహా వెర్రే వెర్రే వెర్రే
కోడిపెట్టని జూసి పుంజు
హా వర్రే వర్రే వర్రే
ఆహా.. బూరెలేసే బుజ్జి పద్మావతి కి
బంగార్రాజు పులిహోర కలిపాడు
పూలు అల్లుతున్న చిట్టి కుమారికి
కోటిగాడొచ్చి జడల్లుతున్నాడు
ముగ్గులు పెట్టే ముత్యాలనేమో
మూర్తిగాడొచ్చి ముగ్గులో దించాడు.. ఆహా
మరి నాయకి ఏమైనాదే
రంగనాయకి ఏమైనాదే
నాయకి ఏమైనాదే
రంగనాయకి ఏమైనాదే
ఓ హో హో హో
నాయుడితో సెట్టైనాదే
మేటరు సెరుకు తోటకు షిఫ్టయినాదే.. ఓయ్
నాయుడితో సెట్టైనాదే
మేటరు సెరుకు తోటకు షిఫ్టయినాదే
ఆహా.. ఓహో.. ఆహా.. అది.. ఓహో.. ఆహా.. ఓహో..
అరరరే అది లెక్క
చిలిపి కుర్రాళ్ళు దూకితే పందెం గుర్రాలు
ఉడుకు నెత్తురికి ఉండవు కళ్ళాలు
ఓ.. చిలిపి కుర్రాళ్లు దూకితే పందెం గుర్రాలు
ఉడుకు నెత్తురికి ఉండవు కళ్ళాలు.. అరెరే
స్వాతిముత్యాలు కొంచెం జాతి రత్నాలు.. ఆహా
పోటీకొచ్చారా ఢీ కొట్టే పొట్టేలు.. ఓ
మీసం మేలేసిన ప్రతి ఒక్క కుర్రాడు
కాటుక కళ్లే చూసి ఫ్లాటైపోతాడు
గాజుల మోతే వింటే లొంగిపోని సిన్నోడు
భూమి దున్నాడంటే నమ్మెడెవ్వడు
మూర మల్లెపూలు కొప్పున చుడితే.. ఓహో
ఊరు ఊరంతా నిద్దర లేసింది.. ఆహా
బెట్టెడు నడుము అత్తరు కొడితే
పొలిమేర కూడా పొలమారిపోయింది
పాలట్టుకొచ్చి పక్కన కూచుంటే
కుర్ర ఊపిరంతా వేడెక్కి పోయింది
నాయకి.. నాయకి
మరి నాయకి ఏమైనాదే
రంగనాయకి ఏమైనాదే
నాయకి ఏమైనాదే
రంగనాయకి ఏమైనాదే
ఓ హో హో హో
నాయుడితో సెట్టైనాదే
మేటరు సెరుకు తోటకు షిఫ్టయినాదే.. ఓయ్
నాయుడితో సెట్టైనాదే
మేటరు సెరుకు తోటకు షిఫ్టయినాదే
అది.. ఓహో.. ఆహా.. ఓహో..
అరరరే అది లెక్క
Pottelni Ganna Thalli
Hey Gorre Gorre Gorre
Mana Bothuki Chinna Chelli
Adi Barre Barre Barre
Are Chepanu Chuste Konga
Aha Verre Verre Verre
Kodipettani Joosi Punju
Ha Varre Varre Varre
Aha.. Burelese Bujji Padmavathi Ki
Bangaarraju Pulihora Kalipaadu
Poolu Alluthunna Chitti Kumariki
Kotigaadochi Jadallutunnadu
Muggulu Pette Muthyalanemo
Murthigaadochi Muggulo Dinchadu.. Aha
Mari Nayaki Emainadhe
Ranganayaki Emainadhe
Nayaki Emainadhe
Ranganayaki Emainadhe
O Ho Ho Ho
Nayuditho Settainaade
Matter-u Seruku Totaku Siftayinaade.. Oye
Nayuditho Settainaade
Matter-u Seruku Totaku Siftayinaade
Aha.. Oho.. Aha.. Adi.. Oho.. Aha.. Oho..
Ararare Adi Lekka
Chilipi Kurraallu Dookithe Pandem Gurralu
Uduku Netthuriki Undavu Kallalu
Oo.. Chilipi Kurraallu Dookithe Pandem Gurralu
Uduku Netthuriki Undavu Kallalu.. Arere
Swatimutyalu Konchem Jathi Ratnalu.. Aha
Potikochaara Dhee Kotte Pottellu.. Oo
Meesam Melesina Prathi Okka Kurradu
Kaatuka Kalle Chusi Flataipothadu
Gaajula Mothe Vinte Longiponi Sinnodu
Bhoomi Dunnadante Nammedevvadu
Moora Mallepoolu Koppuna Chudithe.. Oho
Ooru Oorantha Niddara Lesindi.. Aha
Betthedu Nadumu Attharu Kodithe
Polimera Kooda Polamaaripoyindi
Paalattukochi Pakkana Kuchunte
Kurra Oopirantha Vedekki Poyindi
Nayaki.. Nayaki
Mari Nayaki Emainadhe
Ranganayaki Emainadhe
Nayaki Emainadhe
Ranganayaki Emainadhe
O Ho Ho Ho
Nayuditho Settainaade
Matter-u Seruku Totaku Siftayinaade.. Oye
Nayuditho Settainaade
Matter-u Seruku Totaku Siftayinaade
Adi.. Oho.. Aha.. Oho..
Ararare Adi Lekka