Orange Ola Olaala Telugu song lyrics
Orange Ola Olaala Telugu song lyrics
ఓల ఓలాలా ఆలా చూస్తేనే చాల
ఇలా నా కళ్ళు నిన్నే చూస్తుండాల
చాలా లవ్లీ గా ఇలా రేపావు గోల
మదేసి లోన సర్ఫింగ్ చేస్తుందిలా
సిడ్నీ నగరం చేసే నేరం
ఇన్నాళ్లు నిన్ను దాచుంచింది
సిగ్గే పడుతూ తప్పే తెలిసి
ఈ రోజైన చూపించింది
థిస్ ఇస్ ది టైం టూ ఫాల్ ఇన్ లవ్
ఫాల్ ఇన్ లవ్ ఓ మై లవ్
వెల్కమ్ టూ మై హార్ట్ ఐ అం ఇన్ లవ్
ఐ అం ఇన్ లవ్ యు అర్ మై లవ్
సిడ్నీ నగరం చేసే నేరం
ఇన్నాళ్లు నిన్ను దాచుంచింది
సిగ్గే పడుతూ తప్పే తెలిసి
ఈ రోజైన చూపించింది
థిస్ ఇస్ ది టైం టూ ఫాల్ ఇన్ లవ్
ఫాల్ ఇన్ లవ్ ఓ మై లవ్
వెల్కమ్ టూ మై హార్ట్ ఐ అం ఇన్ లవ్
ఐ అం ఇన్ లవ్ యు అర్ మై లవ్
ఓల ఓలాలా ఆలా చూస్తేనే చాల
ఇలా నా కళ్ళు నిన్నే చూస్తుండాల
చాలా లవ్లీ గా ఇలా రేపావు గోల
మదేసి లోన సర్ఫింగ్ చేస్తుందిలా
సాగర తీరాన ఉదయం ల
ఏదో తాజా ఉల్లాసమే
ఎంతో బాగుంధీ ఈ నిమిషం
సునామి ల సంతోషమే
తెలుసుకున్నది కొంచమ్మే
ఆ కొంచం లోనే ఎంతో నచ్చావే
కలుసుకోమని ఆత్రమే
ఓ లావా లాగ లో లో పొంగిందే
ఇవ్వాలె రాలే పాత బాధే నిన్ను చూడ
నిన్ను చూడ నిన్ను చూడ నిన్ను చూడ
ఆ లేత అల్లర్లే లాగయిల్లా
నెల విడి పాదం ఆడిందిలా
ఆ ఏడూ రంగుల్ని మార్చానిలా
నాలో తాజా ప్రేమే ఆరంజ్ లా
అప్పుడే పుట్టిన పాప లా
నువ్వు కొంత కాలం విచ్చినావుగా
ఇప్పుడే వచ్చిన శ్వాస లో
నువ్వు చల్ల గాలి చల్లినావు గా
ఇవ్వాలె వాలే కొత్త మాయే నిన్ను చూడ
ఓల ఓలాలా ఆలా చూస్తేనే చాల
ఇలా నా కళ్ళు నిన్నే చూస్తుండాల
చాలా లవ్లీ గా ఇలా రేపావు గోల
మదేసి లోన సర్ఫింగ్ చేస్తుందిలా
సిడ్నీ నగరం చేసే నేరం
ఇన్నాళ్లు నిన్ను దాచుంచింది
సిగ్గే పడుతూ తప్పే తెలిసి
ఈ రోజైన చూపించింది
థిస్ ఇస్ ది టైం టూ ఫాల్ ఇన్ లవ్
ఫాల్ ఇన్ లవ్ ఓ మై లవ్
వెల్కమ్ టూ మై హార్ట్ ఐ అం ఇన్ లవ్
ఐ అం ఇన్ లవ్ యు అర్ మై లవ్
Ola olaala ala chustuntene chala
ila naa kallu ninne chusthundaala
chaala lovely ga ila repavu gola
madhe sea lone surfing chesthundhilaa
sydney nagaram chese neeram
innalu ninnu dhachunchindhi
sigge paduthu thappe thelisi
ee rojaina chupinchindhi
this is the time to fall in love
fall in love o my love
welcome to my heart I am in love
I am in love you are my love
ola olaala ala chustuntene chala
ila naa kallu ninne chusthundaala
chaala lovely ga ila repavu gola
madhe sea lone surfing chesthundhilaa
sagara theeraana udhayam la
yedho thaajaa ullasame
yentho bagundhe ee nimisham
tsunaami la santhoshame
thelusukunnadhi konchamme
aa koncham lone yentho nachhave
kalusukomani aathrame
o laava laaga lo lo pongindhe
ivvale raale paatha baadhe ninnu chuda
ninnu chuda nonnu chuda ninnu chuda
aa yedha allarle laagayilla
nela vidi paadham adindhilaa
padam aadindhila
a edu rangulni maarchaanila
naalo taajaa preme orange laa
appude puttina paapa laa
nuvu kontha kaalam vichhinaavugaa
ippude vachina swasa lo
nuvu challa gaali challinaavu gaa
ivvale vaale kottha maaye ninnu chuda
ola olaala ala chustuntene chala
ila naa kallu ninne chusthundaala
chaala lovely ga ila repavu gola
madhe sea lone surfing chesthundhilaa
sydney nagaram chese neeram
innalu ninnu dhachunchindhi
sigge paduthu thappe thelisi
ee rojaina chupinchindhi
this is the time to fall in love
fall in love o my love
welcome to my heart I am in love
I am in love you are my love