Dilruba-Aggipulle Telugu Song Lyrics

Dilruba-Aggipulle Telugu Song Lyrics

Movie : Dilruba
Language : Telugu
Lyricist : Bhaskarabhatla
Singer’s : Anurag Kulkarni
Music Director(s) : Sam C. S.
Label : Saregama Telugu
Year : 2025
Starring : Kiran Abbavaram, Rukshar Dhillon

అగ్గిపుల్లే ఆలా గీసినట్టు
కోపంగా చూడకే కొట్టినట్టు
గాలి ధూమరమే రేగినట్టు
ఆవేశం ఎందుకే నొక్కిపెట్టు

నీవే.. అగ్గిపుల్లే ఆలా గీసినట్టు
కోపంగా చూడకే కొట్టినట్టు
గాలి ధూమరమే రేగినట్టు
ఆవేశం ఎందుకే నొక్కిపెట్టు

పొరపాటుగా ఓ మాటని
నేనే జారాను లే
సరేలే అని వదిలేయాక
రోజు ఎందుకీ గొడవలే

హే నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ
నీకూడా నాతో వచ్చేంత ప్రేమ
అంతంతా దూరం ఎంతెంతా నేరం
ఓ చిన్ని నవ్వు నవ్వవే

నీ.. అగ్గిపుల్లే ఆలా గీసినట్టు
కోపంగా చూడకే కొట్టినట్టు
గాలి ధూమరమే రేగినట్టు
ఆవేశం ఎందుకే నొక్కిపెట్టు

ఇంకెంత కాలం ఈ కాళ్ళ బేరం
ఆ బొంగా మూతేంటే బంగారం
ఎంటంత పంతం శాంతించు కొంచం
ఎన్నాళ్ళు మన మధ్య ఈ యుద్ధం

ఇంకెంత కాలం ఈ కాళ్ళ బేరం
ఆ బొంగా మూతేంటే బంగారం
ఎంటంత పంతం శాంతించు కొంచం
ఎన్నాళ్ళు మన మధ్య ఈ యుద్ధం

చంపొద్దే చంపొద్దే కారలు నూరి
నీవల్లే పోతుందే ప్రాణం పొలమారి
కన్నుల్లో నిండవే కన్యాకుమారి
కన్నెత్తి చూడు ఒక్కసారి

నీ.. అగ్గిపుల్లే ఆలా..
కోపంగా చూడకే …
గాలి ధూమరమే ..
ఆవేశం ఎందుకే నొక్కిపెట్టు

పొరపాటుగా అన్నలే
సర్లే అని వదిలేయ్ వే
చంపొద్దే చంపొద్దే నీవే….

Dilruba-Aggipulle Telugu Song Lyrics