Devara-Chuttamalle Telugu Song Lyrics

Movie : Devara
Language : Telugu
Lyricist : Ramajogayya Sastry
Singer’s : Shilpa Rao
Music Director(s) : Anirudh Ravichander
Label : T-Series Telugu
Year : 2024
Starring : Jr.NTR, Jhanvi Kapoor
చుట్టమల్లే చుట్టేస్తాంది
తుంటరి చూపు
ఉరికే ఉండదు కాసేపు
అస్తమానం నీ లోకమే
నా మై మరపు
చేతనైతే నువ్వే నన్నాపు
రా నా నిద్దర కులాశా
నీ కలలకు ఇచ్చేశా
నీ కోసం వయసు వాకిలి కాశా
రా నా ఆశలు పోగేశా
నీ గుండెకు అచ్చేశా
నీ రాకకు రంగం సిద్ధం చేశా
ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే
ముచ్చట పుట్టింది
పుడతానే నీ పిచ్చి పట్టింది
నీ పేరు పెట్టింది
వయ్యారం ఓణి కట్టింది
గోరింట పెట్టింది
సామికి మొక్కులు కట్టింది
చుట్టమల్లే చుట్టేస్తాంది
హా చుట్టేస్తాంది
చుట్టమల్లే చుట్టేస్తాంది
అరెరెరే చుట్టేస్తాంది
చుట్టమల్లే చుట్టేస్తాంది
తుంటరి చూపు
ఉరికే ఉండదు కాసేపు
మత్తుగా మెలేసింది
నీ వరాల మగసిరి
హత్తుకోలేవా మరి
సరసన చేరి
వాస్తుగా పెంచానిట్టా
వందకోట్ల సొగసిరి
ఆస్తిగా అల్లేసుకో
కొసరీ కొసరీ
చెయ్యరా ముద్దల దాడీ
ఇష్టమే నీ సందడి
ముందు నుంచే ముట్టేసుకోలేవా
ఓ సారి చేజారి
రా ఏయ్ బంగరు నక్లీసు
నా ఒంటికి నచ్చట్లే
నీ కౌగిలితో
నన్ను సింగారించు
రా ఏయ్ వెన్నల జోలాలి
నను నిద్దర పుచ్చట్లే
నా తిప్పలు కొంచెం ఆలోచించు
ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే
ముచ్చట పుట్టింది
పుడతానే నీ పిచ్చి పట్టింది
నీ పేరు పెట్టింది
వయ్యారం ఓణి కట్టింది
గోరింట పెట్టింది
సామికి మొక్కులు కట్టింది
చుట్టమల్లే చుట్టేస్తాంది
హా చుట్టేస్తాంది
చుట్టమల్లే చుట్టేస్తాంది
అరెరెరే చుట్టేస్తాంది
చుట్టమల్లే చుట్టేస్తాంది
తుంటరి చూపు
ఉరికే ఉండదు కాసేపు
Chuttamalle Chuttesthandi
Thuntari Choopu
Oorike Vundadhu Kasepu
Asthamaanam Nee Lokame
Naa Mai Marapu
Chethanaithe Nuvve Nannapu
Raa Naa Niddara Kulaasa
Nee Kalalaku Echesa
Nee Kosam Vayasu Vaakili Kaasa
Raa Naa Aasalu Pogesa
Nee Gundeku Acchesa
Nee Raakaku Rangam Siddham Chesa
Enduku Puttindo Puttindi
Emo Nuvvante
Mucchata Puttindi
Pudathaane Nee Picchi Pattindhi
Nee Peru Pettindi
Vayyaram Voni Kattindi
Gorinta Pettindi
Saamiki Mukkulu Kattindi
Chuttamalle Chuttesthandi
Haa Chuttesthandi
Chuttamalle Chuttesthandi
Arerere Chuttesthandi
Chuttamalle Chuttesthandi
Thuntari Choopu
Oorike Vundadhu Kasepu
Matthuga Melesindi
Nee Varaala Magasiri
Hatthukoleva Mari
Sarasana Cheri
Vaasthuga Penchanitta
Vandakotla Sogasiri
Aasthiga Allesuko
Kosaree Kosaree
Cheyra Muddala Dhaadi
Ishtamele Nee Sandadi
Mundu Nunche Muttesukoleva
O Saari Chejaari
Raa Aey Bangaru Neckleesu
Naa Vontiki Nachatle
Nee Kaugilitho
Nannu Singaarinchu
Raa Aey Vennala Jolaali
Nanu Niddara Pucchatle
Naa Thippalu Konchem Aalochinchu
Enduku Puttindo Puttindi
Emo Nuvvante
Mucchata Puttindi
Pudathaane Nee Picchi Pattindhi
Nee Peru Pettindi
Vayyaram Voni Kattindi
Gorinta Pettindi
Saamiki Mukkulu Kattindi
Chuttamalle Chuttesthandi
Haa Chuttesthandi
Chuttamalle Chuttesthandi
Arerere Chuttesthandi
Chuttamalle Chuttesthandi
Thuntari Choopu
Oorike Vundadhu Kasepu