Lucky Baskhar-Title Track Telugu Song Lyrics

Movie : Lucky Baskhar
Language : Telugu
Lyricist : Ramajogayaa Sastry
Singer’s : Usha Uthup
Music Director(s) : GV Prakash Kumar
Label : Aditya Music
Year : 2024
Starring : Dulquer Salmaan, Meenakshi Chaudhary
శభాషు సోదరా
కాలర్ ఎత్తి తిరగరా
కరెన్సీ దేవి
నిను వరించేరా
తమాషా చూడరా
నీ గ్రహాలు సరసరా
అదృష్టరేఖ పైనే కదిలేరా
నిన్నాపేవాడే లేడే
నీధైనా కాలం నేడే మొదలురా..
యు లక్కీ భాస్కర్
యు లక్కీ భాస్కర్
యు లక్కీ భాస్కర్
యు లక్కీ భాస్కర్
శక్తి నీదిరా
యుక్తి నీదిరా
కోటి విద్యలేవైనా
కూటి కోసమేలేరా
లెగరా నరవర
మెదదుకే పదును పెట్టరా
దిగరా ధీవరా
లాకర్లు కొల్లగొట్టరా
ఎగుడుదిగుడుగా
ఇన్నాళ్ల రోస్టు చాలురా
బెరుకునోదలరా
మారాజులాగ బతకరా
మబ్బుల్లో తేలే చోరా
డబ్బుల్తో నాట్యం చేయరా గలగల..
యు లక్కీ భాస్కర్
యు లక్కీ భాస్కర్
యు లక్కీ భాస్కర్
యు లక్కీ భాస్కర్
గీత దాటరా
రాత మార్చరా
సగటు మానవా సైరా
నగదు పోగు చేసేయిరా
మనను నమ్మినా
నలుగురి మంచి కొరకెరా
మంచి చేడునలా
మనసులోనే దాచరా
మెతుకు పరుగులు
నీ పైన నీకు లేవురా
బతుకు బరువుని
దించేసి కాస్త నవ్వరా
ఆర్చేది వరా వీరా
నీ యుద్ధం నీదేలేరా
చే గువరా
యు లక్కీ భాస్కర్
యు లక్కీ భాస్కర్
యు లక్కీ భాస్కర్
యు లక్కీ భాస్కర్
Shabaashu Sodharaa
Collar Yetthi Thiragaraa
Currency Devi
Ninu Varincheraa
Tamaasha Choodara
Nee Grahaalu Sarasaraa
Adhrushtarekha Painey Kadhileraa
Ninnaapevaadey Ledey
Needhaina Kaalam Nedey Modhaluraa..
You Lucky Baskhar
You Lucky Baskhar
You Lucky Baskhar
You Lucky Baskhar
Shakthi Needhiraa
Yukthi Needhiraa
Koti Vidhyalevainaa
Kooti Kosameleraa
Legara Naravaraa
Medhaduke Padhunu Pettara
Digara Dheevaraa
Lockerlu Kollagottaraa
Yegududhigudugaa
Innalla Rostu Chaaluraa
Berukunodhalaraa
Maaraajulaaga Bathakaraa
Mabbullo Thele Chora
Dabbultho Natyam Cheyraa Galagala..
You Lucky Baskhar
You Lucky Baskhar
You Lucky Baskhar
You Lucky Baskhar
Geetha Dhaataraa
Raatha Marcharaa
Sagatu Maanavaa Syeraa
Nagadhu Pogu Cheseyraa
Mananu Namminaa
Naluguri Manchi Korakera
Manchi Cheddunala
Manasulone Dhaacharaa
Methuku Parugulu
Nee Paina Neeku Levuraa
Bathuku Baruvuni
Dhinchesi Kaastha Navvaraa
Aarchedhi Varaa Veeraa
Nee Yuddham Needheleraa
Che Guevara
You Lucky Baskhar
You Lucky Baskhar
You Lucky Baskhar
You Lucky Baskhar