Committee Kurrollu-Prema Garadi Telugu Song Lyrics

Movie : Committee Kurrollu
Language : Telugu
Lyricist : Kittu Vissapragada
Singer’s : Armaan Malik
Music Director(s) : Anudeep Dev
Label : T-Series Telugu
Year : 2024
Starring : Sandeep Saroj, Sharanya Suresh, Prasad Behara, Tejaswi Rao
సూడు సూడు సిన్నదాని నవ్వే సూడంటా
కోల కళ్ల సింగారాలు అమ్మాయివంటా
తిప్పకుంట ఈధుల్లోన సాగే పిల్లంటా
పాలపిట్ట ఎంటే పడ్డ కోతి మూకంటా
అరెరే కుర్రా ఈడే
మళ్ళి మళ్ళి రానే రాదే
ఇప్పుడే సెయ్యాలంట సిన్ని అల్లర్లే
ఎవరో సూత్తా ఉన్నా
కంగరంటూ లేనే లేదు
మనసే హడావిడి చేసే నేడే
ఇది వయసుకి కితకితలేగా
ఇదేమి గారడి ఇది ప్రేమ గారడి
ఈ సిన్ని గుండెల్లో తుఫాను మాదిరి
రేలా రేలా రేలా రేలా రేలా రేలా రేలారే
రేలా రేలా రేలా రేలా రేలా రేలారే
రేలా రేలా రేలా రేలా రేలా రేలా రేలారే
రేలా రేలా రేలా రేలా రేలా రేలారే
వయ్యారమో బంగారమో
అమ్మాయి ఆ నవ్వుల్లోనా
దాచీ పెట్టుకుందే
ఈలే ఏసి గోలే చేసి
కళ్లే తిప్పి చూడంగానే
గుండె జారిపోయే అందరికి
కులికే తెగ కులికే
మగువల వెనకాలే
పడుతూ లేస్తూ
పరుగే పెడుతున్నాడే
పలికే పెదవులపై
చిరునవ్వే పూస్తే
ఎదలో గొడవే మొదలైపోయే
ఇది తెలియని పరవసమేగా
ఇదేమి గారడి ఇది ప్రేమ గారడి
ఈ సిన్ని గుండెల్లో తుఫాను మాదిరి
తుఫాను మాదిరి
కోరి కోరి చెంతే చేరి
సిగ్గే పడి మళ్ళి కొంచెం
ధూరం జరుగుతుంటే
జంటే కట్టి దారే పట్టి
చెట్టాపట్టాలేయ్యాలంటూ
గుండె గురుతున్న తొందరకి
తెలిసి తెలియకనే మొదలయ్యే స్నేహం
చినుకై తగిలి చిగురైపోయే మాయే
మొదటి ప్రేమంటే పులకించే ప్రాణం
సరదా పడితే పెరిగే హాయే
ఇది వయసుకి కితకితలేగా
ఇదేమి గారడి ఇది ప్రేమ గారడి
ఈ సిన్ని గుండెల్లో తుఫాను మాదిరి
తుఫాను మాదిరి
Sudu Sudu Sinnadaani Navve Sudanta
Kola Kalla Singaaraalu Ammayivanta
Thippukunta Eedhullona Saage Pillantaa
Palapitta Yente Padda Kothi Mukanta
Arere Kurra Eede
Malli Malli Raane Raadhe
Ippude Seyyalanta Sinni Allarle
Evaro Sootthaa Unnaa
Kangarantu Lene Ledhe
Manase Hadavidi Chese Nede
Idhi Vayasuki Kithakithalega
Idhemi Garadi Idhi Prema Garadi
Ee Sinni Gundello Thoofanu Madiri
Rela Rela Rela Rela Rela Rela Relare
Rela Rela Rela Rela Rela Relare
Rela Rela Rela Rela Rela Rela Relare
Rela Rela Rela Rela Rela Relare
Vayyaramo Bangaaramo
Ammayi Aa Navvullona
Dhaachee Pettukundhe
Eele Esi Gole Chesi
Kalle Thippi Chudangane
Gunde Jaaripoye Andariki
Kulike Thega Kulike
Maguvala Venakaale
Paduthu Lesthu
Paruge Peduthunnade
Palike Pedhavulapai
Chirunavve Poosthe
Yedhalo Godave Modhalaipoye
Idhi Theliyani Paravasamega
Idhemi Garadi Idhi Prema Garadi
Ee Sinni Gundello Thoofanu Madiri
Thoofanu Madiri
Kori Kori Chenthe Cheri
Sigge Padi Malli Konchem
Dhooram Jarugutunte
Jante Katti Daare Patti
Chettapattaleyyalantu
Gunde Gurutunna Tondariki
Thelisi Theliyakane Modalayye Sneham
Chinukai Thagili Chiguraipoye Maaye
Modati Premante Pulakinche Praanam
Sarada Padithe Perige Haaye
Idhi Vayasuki Kithakithalega
Idhemi Garadi Idhi Prema Garadi
Ee Sinni Gundello Thoofanu Madiri
Thoofanu Madiri