Committee Kurrollu-Oo Baatasari Telugu Song Lyrics

Movie : Committee Kurrollu
Language : Telugu
Lyricist : Ramajogayya Sastry
Singer’s : PVNS Rohit
Music Director(s) : Anudeep Dev
Label : T-Series Telugu
Year : 2024
Starring : Sandeep Saroj, Prasad Behara, Sharanya Suresh, Tejaswi Rao
ఓ బాటసారి ఏంటో నీ దారి
నీతో నువ్వుంటే చాలంటావే
ఏకాంతమంతా నీ సొంతమంటు
మౌనాలు వీడి రానంటావే
గతాలు గాయాలు చేదైనా నిజాలే
బాధైనా సరేలే
దాటి కాలం తో కొనసాగాల్లే
కదిలి రా కలిసి రా
నచ్చి నలుగురిలో నవ్వై మెరిసీ
వెలుగువై వెలికి రా
తగని పంతాల పరదా తెరిచీ
కదిలి రా కలిసి రా
నచ్చి నలుగురిలో నవ్వై మెరిసీ
వెలుగువై వెలికి రా
తగని పంతాల పరదా తెరిచీ
జీవితాన అస్సలైన దూరం
రెండు గుండెలకు మధ్య దూరం
ఏ మంచికో నీ కంచెలు
ఎంత వారికైన పెద్ద భారం
పంచుకోగా తోడు లేని భారం
నీ చేతలే తల రాతలు
సర్దుకోవాల్లే దిద్దుకోవాల్లే
నిన్నటి తప్పే నీదైనా
అందుకో రమ్మంటూ
నువ్వు చెయ్యందిస్తే
లోకమే కత్తులు దూసేనా
ఎంత లేసే విశ్వ గోళమైనా
కౌగిలింత కన్న చిన్నదంట
గిరి గీతలే చెరిపేసుకో
సాయమైన సాటివారి కన్నా
బంధువులు ఆప్తులెవ్వరంటా
కను చూపును సరి చేసుకో
అందరు నీ వాళ్ళే నీ లాంటి వాళ్ళే
ఎవ్వరివైనా కన్నీళ్లే
నూరేళ్లు కొన్నాళ్లే
ఓ రోజు పోవాల్లే
అందాక ప్రేమను పంచాల్లే
కదిలి రా కలిసి రా
నచ్చి నలుగురిలో నవ్వై మెరిసీ
కదిలి రా కలిసి రా
నచ్చి నలుగురిలో నవ్వై మెరిసీ
వెలుగువై వెలికి రా
తగని పంతాల పరదా తెరిచీ
కదిలి రా కలిసి రా
నచ్చి నలుగురిలో నవ్వై మెరిసీ
వెలుగువై వెలికి రా
తగని పంతాల పరదా తెరిచీ
Oo Baatasari Ento Nee Dhaari
Neetho Nuvvunte Chaalantaave
Ekaanthamantha Nee Sonthamantu
Mounaalu Veedi Raanantaave
Gathaalu Gaayaalu Chedhaina Nijaale
Baadhaina Sarele
Dhaati Kaalam Tho Konasagaalle
Kadhili Raa Kalisi Raa
Nachi Nalugurilo Navvai Merisi
Veluguvai Veliki Raa
Thagani Panthaala Paradha Therichi
Kadhili Raa Kalisi Raa
Nachi Nalugurilo Navvai Merisi
Veluguvai Veliki Raa
Thagani Panthaala Paradha Therichi
Jeevithaana Assalaina Dhooram
Rendu Gundelaku Madhya Dhooram
Ye Manchiko Nee Kanchelu
Yentha Vaarikaina Peddha Bhaaram
Panchukoga Thodu Leni Bhaaram
Nee Chethale Thala Raathalu
Sardhukovaalle Dhidhhukovaalle
Ninnati Thappe Needhainaa
Andhuko Rammantuu
Nuvvu Cheyyandhisthe
Lokame Katthulu Dhoosena
Yentha Lese Viswa Golamaina
Kougilintha Kanna Chinnadanta
Giri Geethale Cheripesuko
Saayamaina Saativaari Kaana
Bandhuvulu Aapthulevvaranta
Kanu Choopunu Sari Chesuko
Andharu Nee Valle Nee Lanti Valle
Evvarivaina Kanneelle
Noorellu Konnaalle
Oo Roju Povaalle
Andhaaka Premanu Panchaalle
Kadhili Raa Kalisi Raa
Nachi Nalugurilo Navvai Merisi
Kadhili Raa Kalisi Raa
Nachi Nalugurilo Navvai Merisi
Veluguvai Veliki Raa
Thagani Panthaala Paradha Therichi
Kadhili Raa Kalisi Raa
Nachi Nalugurilo Navvai Merisi
Veluguvai Veliki Raa
Thagani Panthaala Paradha Therichi